ఇచ్ఛాపురంలో వైఎస్ విజయమ్మ బస్సు యాత్ర - ys vijayamma
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేటలో వైఎస్ విజయమ్మ పర్యటించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్ ను గెలిపించాలని కోరారు.
వైఎస్ విజయమ్మ బస్సు యాత్ర
Last Updated : Apr 1, 2019, 8:09 AM IST