ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెదేపా విస్తృత ప్రచారం - minister kala venktro

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళావెంకట్రావు, ఎంపీ అశోక్ గజుపతి రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి కళా, ఎంపీ అశోక్ గజపతి ప్రచారం

By

Published : Apr 1, 2019, 6:10 PM IST

ఎన్నికల ప్రచారంలో మంత్రి కళా వెంకట్రావు, ఎంపీ అశోక్ గజపతి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు, ఎంపీ అశోక్ గజుపతి రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లావేరు మండలంలోని బుడుమూరు, తామర, లక్ష్మీపురం, లోపెంట, కేశవరాయిని పాలెం, చిన్నమురపాక తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. మహిళలు కార్యకర్తలు ఎంపీ అశోక్ గజపతి, మంత్రి కళా వెంకట్రావుకు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ABOUT THE AUTHOR

...view details