కరోనా బాధితుల పట్ల కరుణతో ఉండి.. వారికి ధైర్యం చెప్పాలని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువనాయకుడు కరణం వెంకటేశ్ అన్నారు. చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను కరణం వెంకటేశ్ పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులకు పండ్లు, పాలు అందించారు. అక్కడ అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.
'కరోనా బాధితులపై కరుణ చూపండి.. ధైర్యం చెప్పండి' - chirala corona cases updates
ప్రకాశం జిల్లా చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను వైకాపా యువ నేత కరణం వెంకటేశ్ పరిశీలించారు. రోగులకు పండ్లు, పాలు అందించారు.
ysrcp leader Karanam Venkatesh inspected the isolation center at chirala