నీటి కుంటలో పడి యువకుడు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. దర్శి సాయినగర్‌లోని ఓ హోటల్లో పని చేస్తున్న శివకృష్ణ... స్థానికంగా ఉన్న నీటికుంటలో ఈత కొట్టడానికి మిత్రులతో కలిసి వెళ్లాడు. నీటిలో దూకిన శివకృష్ణకు ఈత రాక నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు స్థానికుల సహాయంతో శివను బయటకు తీశారు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
నీటి కుంటలో పడి యువకుడి మృతి - boy death in pond
నీటి కుంటలో పడి యువకుడు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. కుమారుడి మరణంతో మృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
నీటి కుంటలో పడి యువకుడి మృతి