యర్రగొండపాలెం తహసీల్దార్ అరెస్ట్.. అదే కారణమా..? - prakasam district crime news
యర్రగొండపాలెం తహశీల్దార్ అరెస్ట్
16:38 March 22
వ్యక్తి హత్య కేసులో ఎమ్మార్వో వీరయ్యపై ఆరోపణలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహసీల్దార్ వీరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదినారాయణ అనే వ్యక్తి హత్య కేసులో వీరయ్యపై ఆరోపణలు ఉన్నాయని... భూవివాదంలో నిందితులకు సహకరించారన్న అభియోగం నేపథ్యంలో ఎమ్మార్వోను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:Farmer suicide attempt: పంట కొనుగోలు చేయడం లేదని.. రైతు ఆత్మహత్యాయత్నం
Last Updated : Mar 22, 2022, 6:55 PM IST