పార్టీ ఫ్లెక్సీలను దహనం చేసిన కార్యకర్తలు - ఫ్లేక్సీ
ప్రకాశం జిల్లా టంగుటూరు వైకాపా కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొండపి అసెంబ్లీ స్థానానికి అశోక్బాబును కాదని డా.వెంకయ్యకు అవకాశం కల్పించడం అన్యాయమని నిరసన చేపట్టారు.
పార్టీ ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలు