కరోనా పాజిటివ్ కేసులు నమోదుతో ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో అధికారులు అప్రమత్తమయ్యారు. సంతరావూరుకు చెందిన నలుగురు వ్యక్తులు కరోనా బారిన పడి ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
సంతరావూరులో కరోనా కేసుల కలకలం - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలో నలుగురికి కరోనా సోకడంతో అధికారులు అప్రత్తమయ్యారు. స్థానిక ప్రజలకు కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
భారీగా కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు
కరోనా వ్యాప్తి చెందకుండా కనీస జాగ్రత్త చర్యలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు. గ్రామస్థులందరూ అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.