లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకువస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని జీవరక్ష నగర్లో 500 కుటుంబాలకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సహకారంతో కూరగాయలు పంపిణీ చేశారు.
500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ - కూరగాయలు పంచిన ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో పనుల్లేక, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను పలువురు నాయకులు, దాతలు ఆదుకుంటున్నారు. ప్రకాశం జిల్లా జీవరక్ష నగర్లో... ఎమ్మెల్యే కరణం బలరాం ఆధ్వర్యంలో కూరగాయలు పంచారు.
500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ