ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు 102 రకాల ప్రసాదాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలు - chirala
పేరాలలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వాసవి