ప్రకాశం జిల్లా రావిపాడులో ఉపాధి హామీ కూలీలు ఆందోళన బాట పట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పని చేసిన వారికి సరైన కూలి లభించట్లేదని ఆరోపించారు. కొన్ని గ్రూపులు పని చేయకపోయినా వారికి తగిన వేతనం పడుతోందన్నారు. పనికి తగిన కూలీ అందజేయాలని డిమాడ్ చేశారు.
రావిపాడులో ఉపాధి కూలీల ఆందోళన - ఉపాధి హామీ కూలీల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంతో పనికి తగిన వేతనం అందట్లేదని రావిపాడు ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేస్తున్నారు. పని చేసిన గ్రూపులకు తక్కువ కూలీ... పని చేయని గ్రూపులకు ఎక్కువ కూలీ అందుతోందని ఆరోపిస్తున్నారు.
రావిపాడులో ఉపాధి కూలీల ఆందోళన