ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలో తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అద్దంకి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి 24 మద్యం బాటిళ్లను, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో మద్యం తక్కువ ధరకు దొరకడం వల్ల కరోనాను సైతం లెక్కచేయకుండా మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు - illegally liquor transport at prakasham district
తనిఖీలు చేస్తున్న పోలీసులు ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 24 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
ఇవీ చూడండి...