భారీగా కురుస్తున్న వర్షాలతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జలమయం అయింది.కంభం ఎర్రపాలెం వద్ద బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఉధృతంగా గుండ్లకమ్మ వాగు, రాకపోకలకు అంతరాయం - గుండ్లకమ్మ వాగు
భారీగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోన్న గుండ్లకమ్మ వాగు. ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
transport problems facing people because of heavy rain in racharla in prakasham district