ప్రకాశం జిల్లా నంద్యాల,దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్ పూర్-విజయవాడ,గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు.గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ పై నీరు ప్రవహించటంతో,పట్టాల కింద కంకర కొట్టుకొని పోయింది.ట్రాక్ దెబ్బతిన్న కారణంగా రైళ్ల నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నల్లమలలో భారీ వర్షంతో పలు రైళ్లకు అంతరాయం - trains stopped
ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను అధికార్లు నిలిపివేశారు.
నల్లమలలోని వర్షాలతో పలు రైళ్లకు అంతరాయం