ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చాకచక్యంగా చోరీ.. సీసీ టీవీలో దృశ్యాలు - money

ఇవాళ తెల్లవారుజూమున ఒంగోలులోని ఓ కంప్యూటర్స్ దుకాణంలో చోరీ జరిగింది. షాపులో ఉన్న 3లక్షల రూపాయలను చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్​ అయ్యాయి.

చోరీ

By

Published : Jul 20, 2019, 9:39 PM IST

సీసీ టీవీ పుటేజీ దృశ్యాలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని విరాట్ కంప్యూటర్స్ దుకాణంలో చోరీ జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మూసి ఉన్న షాపులోకి చొరబడిన దొంగ.... టేబుల్ సొరుగులో ఉన్న 3 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ చోరీ దృశ్యాలు నమోదు అయ్యాయి. పోలీసులు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details