ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతిలో.... అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అధికారులు వినూత్నంగా సన్మానించారు. వారి ఇంటికి వెళ్లి.... విద్యార్థులతో పాటు వాళ్ల తల్లిదండ్రులకు సన్మానాలు చేశారు. మిఠాయిలు తినిపించి వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేశారు.
'పది' పాసైన విద్యార్థులకు వినూత్న సన్మానం - పదోతరగతి
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి వినూత్న రీతిలో సన్మానం చేశారు.
'పది' పాసైన విద్యార్థులకు వినూత్న సన్మానం