దర్శిలో తెదేపా అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రచారం - kadiri babu
ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి కదిరిబాబూరావు కుటుంబ సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రచారంలో చేశారు.
దర్శిలో తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులు ప్రచారం
By
Published : Mar 28, 2019, 7:16 PM IST
దర్శిలో తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులు ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి కదిరిబాబూరావు కుటుంబ సభ్యులు 1వవార్డులో ఇంటింటికి వెళ్లిప్రచారంలో చేశారు. సైకిలు గుర్తుపై ఓటేసి తెదేపానుఅత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.