ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు తెదేపా నేత మల్లినేని గోవిందరావు యూత్ సభ్యులు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో 500 కుటుంబాలకు అందించారు.
పేదలకు అండగా తెదేపా నాయకులు - tdp activists who are helping the poor in prakasam
ప్రకాశం జిల్లాలో సామాన్య ప్రజలు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో యువత, తెదేపా కార్యకర్తలు గ్రామాల్లో ముందుకొచ్చి పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
పేదలకు సాయం అందిస్తున్న తెదేపా కార్యకర్తలు