ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ లోని సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద అడ్డదిడ్డంగా పెరిగిన చిన్న మొక్కలు,గడ్డిని తొలగించారు.స్టేషన్ లో ఉన్న చెత్తను తొలగించి నీటితో శుభ్రం చేశారు.గిద్దలూరు రైల్వే స్టేషన్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.
గిద్దలూరు రైల్వే స్టేషన్లో స్వచ్ఛభారత్ - స్వచ్ఛభారత్
ప్రయాణికులతో సందడిగా ఉండే రైల్వే స్టేషన్ని శుభ్రంగా ఉంచుకుంటూనే, ఉత్సాహంగా ఉంటామనుకున్న గిద్దలూరు రైల్వే స్టేషన్ సిబ్బంది, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి..ప్రయాణికులకు పరిశుభ్రంపై అవగాహన కల్పించారు.
స్వచ్ఛభారత్