ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షికోత్సవం - latest news of prakasam dst

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణ రాజువారిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 17వ వార్షిక తిరుణాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

subrahamaneswara swammy anivarsary function in prakasam dst korinapadu mandal
subrahamaneswara swammy anivarsary function in prakasam dst korinapadu mandal

By

Published : May 31, 2020, 10:11 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణం రాజువారిపాలెం (రెడ్డిపాలెం) లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 17వ వార్షిక తిరుణాల వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగరాజ స్వామి పాల్గొని స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించారు. గ్రామంలోని భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలో పాల్గొన్నారు. వేదపండితులు స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details