ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొణిదెల గ్రామంలో ఏడేళ్ల బాలికపై కుక్కదాడి చేసింది. తీవ్రగాయాల పాలైయిన బాలికను 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి - ప్రకాశం జిల్లాలో బాలికపై కుక్క దాడి
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో ఏడేళ్ల బాలికపై కుక్కలు దాడిచేశాయి. గాయాలపాలైన బాలికను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
street dogs attack on seven years girl in prakasam dst