ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలోకి పాము ప్రవేశించింది. పామును పక్కనే ఉన్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే కార్యాలయంలోని సిబ్బందికి తెలిపారు. గంట పాటు శ్రమించి పామును కర్రలతో కొట్టి చంపారు.
డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాము కలకలం - markapuram
మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాము కలకలం సృష్టించింది. అనంతరం అక్కడి సిబ్బంది కర్రలతో కొట్టి చంపారు.
snake came to dsp ofice in markapuram at prakasham district