ETV Bharat / state
ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన మద్యం పట్టివేత - మద్యం సీసాలు
ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అక్రమ మద్యం పట్టివేత
By
Published : Apr 4, 2019, 9:54 AM IST
| Updated : Apr 4, 2019, 11:19 AM IST
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సప్తగిరి లాడ్జి సమీపంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం లభించింది.ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు ఈ మద్యం సీసాలుసిద్ధంగా ఉంచారని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమ మద్యం ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. Last Updated : Apr 4, 2019, 11:19 AM IST