ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉయ్యాలవాడలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం - forest officers

ఉయ్యాలవాడలో ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

sandalwood takeover by forest officers at prakasham district

By

Published : Jul 28, 2019, 4:59 PM IST

ఉయ్యాలవాడలో..47 ఎర్రచందనదుంగలు స్వాధీనం..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్​లోని ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు గుర్తించారు. రిజర్వ్ ఫారెస్ట్​లో గుండ్లసెల వద్ద అక్రమంగా ఉంచిన 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతకముందు రోజు రాత్రి సూరేపల్లిలో 11 దుంగలను పట్టుకున్నారు.వీటి విలువ సుమారు రూ.2,80,000 ఉంటుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details