ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RTC Bus Accident in Devarampadu: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం - RTC Bus Accident in Devarampadu

RTC bus crashes into fields: బస్సు సాంకేతికలోపంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం దేవరంపాడు వద్ద జరిగింది.

RTC Bus Accident in Devarampadu
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

By

Published : Jan 5, 2022, 1:59 PM IST

Updated : Jan 5, 2022, 3:45 PM IST

RTC Bus Accident in Devarampadu : ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం దేవరంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గుండాయిపాలెం నుంచి ఒంగోలు వస్తున్న పల్లెవెలుగు బస్సు.. సాంకేతికలోపంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లి ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Last Updated : Jan 5, 2022, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details