రూ.30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - prakasam
దాబా పక్కన నిలిపి ఉన్నలారీలో 30 లక్షల రూపాయల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Breaking News
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ఒక ధాబా హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. భారీగా గుట్కా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల ఉండవచ్చని అంచనా. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
police