ప్రకాశంజిల్లా పొదిలి మండలం అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు మృతి - two dead
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
రోడ్డు ప్రమాదం