ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. మృతుడు అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై సూచిక బోర్డులు లేని కారణంగా తరచూ ఇక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రెండ్లు కార్లు ఢీ... ఒకరు మృతి - latest road accidnet news in prakasam dst
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి.
road accident in prakasam dst addanki one died 3 injured
ఇదీ చూడండి