'ఓట్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి' - review
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలొని ఎస్సీ,ఎస్టీ, బీసీ ఓటర్ల ఆమోదం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చిన్నగంజాం ఎంపీడీఓ కొత్తపల్లి నరసింహారావు తెలిపారు.
prakasham_district_chinaganjam_review_about_voters
ప్రకాశం జిల్లా చిన్నగంజాం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని 5 వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయని ఎంపీడీఓ నరసింహారావు తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికలను సందర్భంగా ఓట్ల గుర్తింపు ఆమోదపు గ్రామసభలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని...తుది జాబితా 18న ప్రకటిస్తామని చెప్పారు.