ప్రకాశంజిల్లా పామూరు మండలంలో మన్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇసుకను పామూరు పోలీసు స్టేషన్కు తరలించారు. ఐదుగుకు ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పామూరు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు - latest news prakasam dst sand news
అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ప్రకాశం జిల్లా పోలీసులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
prakasam dst police sized sand tractors and arrest drivers