ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ సోమయ్య మాట్లాడుతూ... సారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
prakasam dst police raids on cheep liquor centers in obulapuram mandal
TAGGED:
prakasam dst liquor news