ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్దిపాడు తహసీల్దార్ గుండెపోటుతో మృతి - మద్దిపాడు తహసీల్దార్ మృతి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తహసీల్దార్ పాలడుగు మరియమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మరణ వార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు, రెవెన్యూ సిబ్బంది సంతాపం తెలియజేశారు.

Tehsildar died
తహసీల్దార్ మృతి

By

Published : Dec 17, 2020, 4:50 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తహసీల్దార్ పాలడుగు మరియమ్మ (58) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గతంలో ఒంగోలులోని ఉలవపాడుతో సహా.. పలు ప్రాంతాల్లో తహసీల్దార్​గా పని చేశారు. దీంతో ఆమె మరణ వార్తను విన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంతాపాన్ని తెలియజేశారు.

ఇదీ చదవండి :ఒంగోలు యువకుడి హత్య కేసు.... సీసీ పుటేజీలో దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details