ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 7 గంటల నుంచి పలు గ్రామాలు అంధకారంలో ఉండి పోయాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఎమెర్జెన్సీ లోడ్ రిలీఫ్ - ఈఎల్ఆర్ కోసం నిలిపేసినట్లు అధికారులు తెలిపారు.
కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు.
కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం