ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల తనిఖీలు ముమ్మరం.. ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు - ప్రకాశం జిల్లా

మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేలా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

By

Published : Apr 6, 2019, 3:46 PM IST

సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం, డబ్బు పంపిణీకి కళ్లెం వేసేందుకు సోదాలలో వేగం పెంచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు చేసి... కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details