ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన రావి హరీశ్... గత వారం ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పరామర్శించారు. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు.
ఆస్ట్రేలియాలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ - అద్దంకి ఎమ్మల్యే తాజా వార్తలు
ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రావి హరీశ్ అనే వ్యక్తి కుటుంబాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పరామర్శించారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తామన్నారు.
ఆస్ట్రేలియాలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ