ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు తెదేపా అభ్యర్థి ప్రచార జోరు

ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.

By

Published : Mar 19, 2019, 6:43 PM IST

ఒంగోలు తెదేపా అభ్యర్థి ప్రచార జోరు
ప్రకాశం జిల్లా ఒంగోలుశాసనసభ నియోజకవర్గతెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ లో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనని తిరిగి దీవించాలని దామచర్ల కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details