ప్రకాశం జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వేటపాలెం జబ్బార్ కాలనిలో అమ్మవారు మహాలక్షి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు.
నేత్ర పర్వంగా దేవీ శరన్నవరాత్రులు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లాలో కన్నుల పండువగా జరుగుతున్నాయి.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
అమ్మవారి విగ్రహాన్ని 50 వేల రూపాయల విలువైన నోట్లతో అలంకరించారు. మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి అమ్మవారు.. సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఇదీ చదవండి: