ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోరుతూ అద్దంకిలో మున్సిపల్ కార్మికుల ధర్నా

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి నగర పంచాయితీ కార్మికులు ధర్నా చేశారు.

praksam district
మున్సిపల్ కార్మికుల ధర్నా

By

Published : Jun 13, 2020, 7:10 PM IST

ప్రకాశం జిల్లా అద్ధంకిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వార్డు సచివాలయానికి తమను అప్పగించరాదని.. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అందించాలని కోరారు. సీఐటీయూ నాయకులు సి.హెచ్.గంగయ్య, మున్సిపల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details