ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం : ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి - prakasam district latest news

mother-murdered-her-two-child-in-uppalapadu-prakasam-district
ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి

By

Published : May 17, 2021, 7:42 PM IST

Updated : May 17, 2021, 9:07 PM IST

19:38 May 17

Ong_mother murder children_Breaking

ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఇదీచదవండి.:  ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం

Last Updated : May 17, 2021, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details