ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలో గేదెలు మేపడానికి వెళ్లి షేక్ ఖలీల్ అనే బాలుడు పెద్ద చెరువులో పడిపోయాడు. కుమారుడిని రక్షించడానికి తల్లి చెరువులో దిగింది. అయితే ఆమె ప్రయత్నం ఫలించలేదు. నీళ్లల్లో పడిన వారిద్దరూ మృతిచెందారు. తల్లీ కొడుకు చనిపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చెరువులో పడి తల్లీ కుమారుడు మృతి - mother and sun deid news in prakasam dst
కళ్లముందే కన్నబిడ్డ ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతుంటే ఆ తల్లి చూస్తూ ఊరుకోలేకపోయింది. సత్తువ లేకపోయినా కాపాడాలనే ముందడుగేసింది. చెరువులో పడ్డ కూమారుడని రక్షించాలని ముందు వెనకా ఆలోచించకుండా తల్లి చెరువులోకి దిగింది. కానీ ప్రమదవశాత్తూ తల్లీకొడుకూ మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలివి...
mohter and sun died in prakasam dst racharla mandal