ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో కోటి 40 లక్షలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ను డీజీపీ ఆర్పీ ఠాకూరు ప్రారంభించారు.
మోడల్ పోలీసుఠాణా ప్రారంభం
By
Published : Feb 16, 2019, 8:54 PM IST
మోడల్ పోలీసుఠాణా ప్రారంభం
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో కోటి 40 లక్షలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ను డీజీపీ ఆర్పీ ఠాకూరు ప్రారంభించారు. ఆత్యాధునికంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని డీజీపీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 పోలీస్ ఠాణాలలో.. స్వచ్ఛ ఆంధ్ర నిధులతో నిర్మించ తలపెట్టిన ఆధునాతన మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. పోలీసు కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.