గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తీసుకెళ్లిన మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అయిపోవడంతో వారు దాహంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అటవీ ప్రాంతం కారణంగా.. వారు సులభంగా బయటికి రాలేకపోయారు. ఆ బృందంలోని కృష్ణ నాయక్.. అడవి నుంచి బయటికి వెళ్లి.. పోలీసులకు విషయం తెలిపాడు. గాలింపులో బ్యాంక్ ఉద్యోగి శివకుమార్ మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.
నిధి కోసం అడవిలోకెళ్లి.. ఓ వ్యక్తి అంతర్థానం! - tadivaripalli
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో కొందరు వ్యక్తులు గుప్తనిధుల అన్వేషణకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. దారి తప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ...
నిధిపై ఆశపడ్డారు... అడవిలో తప్పిపోయారు