ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

అద్దంకి పట్టణంలో తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం, కూరగాయల పంపిణీ చేపట్టారు. కరోనా వ్యాధి నియంత్రణ జరగాలంటే ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.

Mestrila trowel to distribute goods within the framework of the Union
తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

By

Published : Apr 1, 2020, 2:58 PM IST

తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి 500 మంది పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన జరగాలంటే ప్రతీ ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు ఎవరు రావద్దని తెలియజేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details