ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి విస్తరణ పనులను అడ్డుకున్న వ్యాపారులు - addanki latest news

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అద్దంకి మున్సిపల్ అధికారులు.. కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. చెప్పిన కొలతల ఎక్కువ తొలగిస్తున్నారని వ్యాపారులు ఆందోళన చేపట్టారు.

agitation
agitation

By

Published : Jun 15, 2021, 6:45 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో రహదారి విస్తరణలో భాగంగా అద్దంకి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కట్టడాల తొలగింపు చేపట్టారు. అధికారులు చెప్పిన కొలతల కంటే ఎక్కువగా తొలగింపు చేపడుతున్నారని వ్యాపారులు ఆ పనులను అడ్డుకున్నారు. కమిషనర్ ఫజలుల్లా, ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని వ్యాపారస్థులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ABOUT THE AUTHOR

...view details