ప్రకాశం జిల్లా మార్టురులో.. ఓ ఇంట్లో నిలువ ఉంచిన 14కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మార్టూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో ఎస్ఐ చౌడయ్య ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అక్రమంగా నిలువ ఉంచిన 14కిలోల గంజాయి, అమ్మకానికి సిద్దంగా ఉంచిన గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు తీసుకున్నారు.
మార్టురులో 14కిలోల గంజాయి పట్టివేత - గంజాయి పట్టివేత తాజా వార్తలు
ప్రకాశంలో జిల్లా మార్టురులో.. ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.
మార్టురులో అక్రమంగా నిల్వ ఉంచిన 14కిలోల గంజాయి పట్టివేత
TAGGED:
marijuana seazed in martur