చీరాలలో యువకుడిపై హత్యాయత్నం - stobbed
ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పాత కక్షలతోనే... అభిషేక్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు సన్నీ తెలిపాడు.
పాతకక్ష్యలతో చీరాలలో యువకుడిపై హత్యాయత్నం
ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలొని రైల్వే స్టేషన్ రహదారిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గోశాల అభిషేక్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు కోటి సన్నీ తెలిపాడు. తీవ్ర గాయాలయిన సన్నీని... ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభిషేక్ గతంలో పలుమార్లు తనపై హత్యాయత్నం చేశాడని బాధితుడు సన్నీ ఆరోపించాడు.