ఆన్లైన్లో పరీక్షలు వద్దంటూ ఐటీఐ విద్యార్థుల ర్యాలీ - iti
ఐటీఐలో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలనే బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ గిద్దలూరు పట్టణములో శ్రీవెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఐటీఐ విద్యార్థులు నిరసన
By
Published : Mar 25, 2019, 11:52 PM IST
ఐటీఐ విద్యార్థులు నిరసన
ఐటీఐలో ఆన్‌లైన్‌ద్వారా పరీక్షలు నిర్వహించాలనే బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ గిద్దలూరు పట్టణములో శ్రీవెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లాంటి సాంకేతిక విద్య కళాశాలలోనే ఆన్‌లైన్‌ద్వారా పరీక్షలు నిర్వహించడం లేదని... అలాంటిది ఐటీఐ విద్యార్థులకు మాత్రమే ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, పాత పద్దతిలోనే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరారు.