ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాల పట్టణంలో పటిష్టంగా లాక్​డౌన్ అమలు - prakasam district news

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్ మరింత పకడ్బందీగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను పోలీసులు జప్తు చేస్తున్నారు. చీరాలను రెడ్​జోన్​గా ప్రకటించిన నేపథ్యంలో పట్టణం చుట్టూ పోలీసులు చెక్​పోస్టులు పెట్టి అత్యవసరమైతేనే అనుమతిస్తున్నారు. లాక్​డౌన్ అంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

chirala
chirala

By

Published : Apr 16, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details