మరో నాలుగు నెలల వరకు తాగునీటికి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బలరాం పాల్గొన్నారు.
చీరాల అభివృద్ధికి సహకరించండి: కరణం బలరాం - Karanam balaram latest news
చీరాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి బొత్సను ఎమ్మెల్యే కరణం బలరాం కోరారు. చీరాల నుంచి మంత్రి బొత్సతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Balaram in video conference
చీరాల పట్టణానికి సంబంధించిన సమస్యలను పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.