ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కాపురంలో జనసేన ఇంటింటి ప్రచారం

ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మార్కాపురం అభ్యర్థి ఇమ్మడి కాశీనాథ్...ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం చేపట్టారు.

By

Published : Apr 8, 2019, 12:44 PM IST

మార్కాపురంలో జనసేన ఇంటింటి ప్రచారం

మార్కాపురంలో జనసేన ఇంటింటి ప్రచారం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జనసేన అభ్యర్థి ఇమ్మడి కాశీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని సుందరయ్య, ఏకలవ్య, డ్రైవర్ కాలనీల్లో తిరుగుతూ జనసేనను గెలిపించాలని కోరారు. ఇస్త్రీ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అభ్యర్థలు విజయానికి సహకరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details