ప్రకాశం జిల్లా దక్షిణ అద్దంకిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి లాటరీ ద్వారా టోకెన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైకాపా ఇన్ఛార్జీ బాచిన కృష్ణచైతన్య, పట్టణ మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, తహసీల్దార్ సీతారామయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు టోకెన్ నెంబర్ ప్రకారం ఇళ్ల స్థలాలను అధికారులు చూపించారు.
అద్దంకిలో లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు.. - prakasam dst taja news
ప్రకాశం జిల్లా దక్షిణ అద్దంకిలో లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయించి టోకెన్లు అందజేశారు. వైకాపా ఇన్ఛార్జీ బాచిన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో టోకెన్ నెంబర్ ప్రకారం అధికారులు లబ్ధిదారులకు ఇళ్లస్థలాలను చూపించారు.
hosue sits token distribution in prakasam dst adanki
TAGGED:
prakasam dst taja news